Group -2 Test Series ( 90 ) Exams

ఆంధ్రప్రదేశ్ గ్రూప్ -2 90 టెస్ట్ సిరీస్ ను మార్చి 6 నుంచి ఆగష్టు నెలవరకు నిర్వహించ బడును. సిలబస్ వివరాలు క్రింది లింక్  నందు వున్నవి గమనించ గలరు. అత్యంత అనుభవం కలిగిన ఫాకల్టీ తో ఈ ప్రశ్నపత్రాలు నరసింహ సర్ ఆధ్వర్వం లో తయారు చెయ్యడం జరిగింగింది. ఈ పరీక్షలు అభ్యర్థులకు విజయతీరాలకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తున్నాం .
syllabus Details : Group -2 Syllabus Sheet